.

సుందరకాండ గానము.

అంతర్జాల మిత్రులకు నమస్కారము. స్వామి కార్యములో నిమగ్నము అవడము వలన మీ ముందుకు కొద్ది నెలలుగా రాలేకపోయినందుకు క్షంతవ్యుడను. ఇప్పుడు కూడా గురుదేవులు ''శ్రీ ఆంజనేయస్వామీ' దయతో యీ సాధకుడు గానము చేయగలుగుతున్న '' సుందరకాండ '' లో కొంత భాగమును పొందుపరుస్తున్నాము. స్వర్గీయ ఎం ఎస్ రామారావుగారు రచించి గానము చేసిన సుందరకాండనే ఆయన బాణీలోనే గానము చేస్తున్నా యీ సాధకుని శైలిలో గానము ఉంటుంది. సన్నివేశము కనిపించు రీతిలో హావభావములతో , సందర్భానుసారముగా వచనములతో గానము జరుగుతుంది. ఒకే స్పీడులో కాకుండా సంధర్భము బట్టి నెమ్మదిగా స్పీడుగా గానము సాగుతుంది. సుందర దాసు ఎం ఎస్ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మీకు అందిస్తున్నాము. సహృదయముతో ఆస్వాదించండి.
.

1 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

mamchi vishayaM teliyajepaaru.jaishriraam

కామెంట్‌ను పోస్ట్ చేయండి