.

" శ్రీ హనుమద్వ్రతకల్పము " పుస్తకము ఆవిష్కరణ మహోత్సవమునకు ఆహ్వానము.

అంతర్జాల మితృలకు నమస్కారము. గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి కృపతో యీ సాధకునిచే సంకలనము చేయబడిన " శ్రీ హనుమద్వ్రతకల్పము" పుస్తకము రేపు అనగా తేది 01-11-10 న ఆవిష్కరణ జరుగుతున్నది. మీ అందరికి యిదే మా ఆహ్వానము. జై మారుతీ ! జై జై మారుతీ !!
.

1 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

jaisriraam

subhaakaamkshalu

కామెంట్‌ను పోస్ట్ చేయండి