.

ఈ సాధకునిచే 668 వ సుందరకాండ కధాగానము ఏలూరు వద్ద జాలిపూడిలో తేదీ 13-03-2011 నుండి 17-03-2011 వరకు జరుగును అందరికి ఆహ్వానము .


అంతర్జాల మితృలకు నమస్కారము.ఈ సాధకునిచే ఏలూరు వద్ద జాలిపూడి గ్రామములో శ్రీ పార్వతీ సమేత బాణేశ్వరస్వామి మరియు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ సముదాయములో 668 వ సుందరకాండ కధాగానము తేదీ 13-03-2011 ఆదివారము నుండి తేదీ 17-03-2011 గురువారము వరకు ప్రతీ దినము సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల వరకు గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో జరుగును.తేదీ 18-03-2011 శుక్రవారము ఉదయము అక్కడి భక్తులచే వ్రాయించి సేకరించిన శ్రీ రామనామములకు పూజ మరియు శ్రీ రామచంద్రునకు సామ్రాజ్యపట్టాభిషేకము జరుగును.కావున భక్త మహాశయులు అందరికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానము.

కార్యక్రమమునకు రాలేనివారు దయచేసి తేదీ 17-02-2011 పోష్టు చూడండి
--------- జై మారుతీ! జై జై మారుతీ !!
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి