భారత దేశము పరపాలన నుండి విముక్తి చెందిననాడు దేశీయమైన చట్టాలు
చేయవలసి వచ్చింది. అప్పుడు పెద్దలు 'పరాశర మహర్షి ' వంశీయుడైన
డాక్టరు అంబేద్కర్ మహాశయులను అర్ధించారు.
ఈ సంధర్భములో " హిందువులకు వేదాలు కావలసినప్పుడు కులహీనుడైన
వ్యాసుడిని ఆశ్రయించారు. మహాకావ్యము కావలసినప్పుడు అస్పృశ్యుడైన
వాల్మీకిని కోరారు. ఇప్పుడు రాజ్యాంగము కావలసినప్పుడు నాకు
కబురంపారు " అన్న అంబేద్కరు ప్రవచనము పాఠకలోకానికి ప్రత్యక్ష
ప్రమాణము.
--- ఈ సాధకుని నాన్నగారి " విజ్ఞాన భాస్కరము" లో 1984 న
సేకరించబడినది.
జై మారుతి ! జై జై మారుతి !!
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి