.

మనోభావాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మనోభావాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

జై మారుతి

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ...


మిత్రులందరికి నమస్కారం. నా పేరు కొమ్మూరు ఉమాప్రసాద్. వైజాగ్ వాస్తవ్యుడిని. సామాన్య జీవనము నుండిభగవంతుని కృపచే ఆధ్యాత్మిక మార్గంలోనికి మారి నేటికి 600 పైగా సుందరదాసుగారి సుందరకాండముకథాగానములు, 6వేలకు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమముల నిర్వహణ, లక్షకుపైగా హనుమాన్ చాలీసా పుస్తకములముద్రణ, 2 లక్షలకు పైగా హనుమాన్ చాలీసా గానము, 19కోట్లకు పైగా శ్రీరామ నామముల సేకరణలు చేయగలిగాను.


సాగర జలమును కొద్దిగా దోసిలిలో తీసుకున్నా, జలము వేళ్లమధ్యనుంది జారి చివరకు వేళ్లకు తడి మిగులుతుంది. సాధకుని పరిస్థితి అదే. సాధకుడు నిత్య విధ్యార్థే.


వీలయినప్పుడల్లా సాధకుని స్వీయానుభూతులు మీతో పంచుకునే మహత్తర అవకాశం గురుదేవులు శ్రీఆంజనేయస్వామి కల్పిస్తారని ఆశిస్తున్నాను.


జై మారుతి..
.