మిత్రులందరికి నమస్కారం. నా పేరు కొమ్మూరు ఉమాప్రసాద్. వైజాగ్ వాస్తవ్యుడిని. సామాన్య జీవనము నుండిభగవంతుని కృపచే ఆధ్యాత్మిక మార్గంలోనికి మారి నేటికి 600 పైగా సుందరదాసుగారి సుందరకాండముకథాగానములు, 6వేలకు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమముల నిర్వహణ, లక్షకుపైగా హనుమాన్ చాలీసా పుస్తకములముద్రణ, 2 లక్షలకు పైగా హనుమాన్ చాలీసా గానము, 19కోట్లకు పైగా శ్రీరామ నామముల సేకరణలు చేయగలిగాను.
సాగర జలమును కొద్దిగా దోసిలిలో తీసుకున్నా, ఆ జలము వేళ్లమధ్యనుంది జారి చివరకు వేళ్లకు తడి మిగులుతుంది. ఈ సాధకుని పరిస్థితి అదే. ఈ సాధకుడు నిత్య విధ్యార్థే.
వీలయినప్పుడల్లా ఈ సాధకుని స్వీయానుభూతులు మీతో పంచుకునే మహత్తర అవకాశం గురుదేవులు శ్రీఆంజనేయస్వామి కల్పిస్తారని ఆశిస్తున్నాను.
జై మారుతి..
.
5 కామెంట్‌లు:
నమస్కారం మహాశయా
మీరు కధాగానం అనే పదాన్ని ఉపయోగించారు .
చాలా సంతోషం . "కాలక్షేపం" అని ఎవరైనా అంటే
బాధగా ఉంటుంది . (టైమ్ పాస్ కి కాదని భావన)
బ్లాగు లోకంలోకి స్వాగతం.
danya vadalu prsad garu e blog lokam lo adyatmika blog ki suswagatam.nenu kuda vizag vasthvudanenandi
Umaprasad Bhagavatar గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
నమస్కారములు
నేను మీ అధాత్మిక మిత్రుడను సుదర్షన్ రెడ్ది ( హైదరాబాద్)
మీ బ్లొగ్ చూసినాను చాలా బాగుంది
మన బ్లొగ్ కూడా చూడండి
http://telugudevotionalswaranjali.blogspot.com/2020/07/bhakti-links.html
http://gitamakarandam.blogspot.com/2020/07/bhakti-links.html
https://hindudevotionalswaranjali.blogspot.com/2020/07/bhakti-links.html
https://www.youtube.com/user/hindudevotional0
https://www.youtube.com/channel/UCw8z9ldxPuF8pE7MUoGD71Q
https://twitter.com/teluguswarnanj1
https://www.youtube.com/user/ysreddy94hyd
https://www.youtube.com/channel/UCs-Gj92yWK3yJSCWXJRKBjQ
Mail ID: ysreddy94hyd@gmail.com/
telugudevotionalswaranjali@gmail.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి